Home
National
Senior Advocate Dushyant Dave Expressed His Concern That Good Judges Are Not Being Appointed In All The Courts
మంచి జడ్జీలకు కోర్టుల్లో చోటేది: దవే
అన్ని కోర్టుల్లో మంచి న్యాయమూర్తులు నియమితులు కావడం లేదని సీనియర్ అడ్వకేట్ దుష్యంత్ దవే ఆవేదన వ్యక్తం చేశారు. కొలీజియం వ్యవస్థ సరైన రీతిలో పని చేయడం లేదన్నారు.
న్యూఢిల్లీ: అన్ని కోర్టుల్లో మంచి న్యాయమూర్తులు నియమితులు కావడం లేదని సీనియర్ అడ్వకేట్ దుష్యంత్ దవే ఆవేదన వ్యక్తం చేశారు. కొలీజియం వ్యవస్థ సరైన రీతిలో పని చేయడం లేదన్నారు. కొలీజియం తీర్మానాలను తప్పనిసరిగా అమలు చేయాలని, వీటిలో నచ్చినదానిని ఎంపిక చేసుకుని అమలు చేయకూడదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని తెలిపారు.
ఈ తీర్పును ప్రభుత్వం పదే పదే ఉల్లంఘిస్తున్నప్పటికీ, సుప్రీంకోర్టు ఏమీ చేయడం లేదన్నారు. తమ నిర్ణయాలు సాధ్యమైనంత త్వరగా అమలయ్యేలా చూసే ధైర్యం న్యాయమూర్తులకు లేదన్నారు. ప్రముఖ న్యాయమూర్తులకు పదోన్నతులు కల్పించడంలో కూడా కొలీజియం తీరును దవే తప్పుబట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niti Taylor | సినిమా అవకాశం కోసం అసభ్యకరమైన షరతు.. చేదు అనుభవాన్ని బయటపెట్టిన నీతి టేలర్!
ట్రాక్టర్ టైరు కిందపడి వ్యక్తి దుర్మరణం.. మెదక్ జిల్లాలో విషాదం
Ranji Trophy: త్రిపురపై ఇన్నింగ్స్ 40 రన్స్ తేడాతో హైదరాబాద్ విన్
Jailer 2 | ‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు.. బుక్‌మైషోలో 6 లక్షలు దాటిన టికెట్ల అమ్మకాలు!
Farmers | చెరుకు రైతుకు గిట్టుబాటు ధర ఏదీ?తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో అన్నదాతల ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

