ఢిల్లీలో దాడికి లష్కరే కుట్ర.. ఆలయాల వద్ద భద్రత కట్టుదిట్టం
పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తాయిబా ఢిల్లీలోని రద్దీగా ఉండే ప్రార్థనా మందిరాలు, చారిత్రక ప్రదేశాలపై ఉగ్ర దాడి చేసేందుకు కుట్ర పన్నినట్టు నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తాయిబా ఢిల్లీలోని రద్దీగా ఉండే ప్రార్థనా మందిరాలు, చారిత్రక ప్రదేశాలపై ఉగ్ర దాడి చేసేందుకు కుట్ర పన్నినట్టు నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. చాందినీ చౌక్‌లోని ఓ ఆలయాన్ని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉన్నట్లు నిర్దిష్టమైన సమాచారం అందింది.
రెడ్ ఫోర్ట్ సమీపంలోని ప్రాంతాలు సహా సున్నితమైన ప్రదేశాల లోపల ఐఈడీ దాడులకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు వారు చెప్పారు. పాకిస్థాన్‌లోని ఒక మసీదులో జరిగిన పేలుడుకు ప్రతీకారంగా లష్కరే ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

