త్వరలో జార్కిహోళి సీఎం
కర్ణాటక కాంగ్రెస్‌లో అధికారం కోసం కుమ్ములాటలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ముఖ్యమంత్రి పదవిపై అధికార పార్టీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు. పీడబ్ల్యూడీ శాఖ మంత్రి సతీశ్ జార్కిహోళి త్వరలోనే ముఖ్యమంత్రి అవుతారని ఎమ్మెల్యే విశ్వాస్ వసంత్ వైద్య జోస్యం చెప్పారు.
- కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే విశ్వాస్ వ్యాఖ్య
- సీఎం పదవిపై కొనసాగుతున్న కుమ్ములాటలు
బెళగావి: కర్ణాటక కాంగ్రెస్‌లో అధికారం కోసం కుమ్ములాటలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ముఖ్యమంత్రి పదవిపై అధికార పార్టీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు. పీడబ్ల్యూడీ శాఖ మంత్రి సతీశ్ జార్కిహోళి త్వరలోనే ముఖ్యమంత్రి అవుతారని ఎమ్మెల్యే విశ్వాస్ వసంత్ వైద్య జోస్యం చెప్పారు.
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉత్తర కర్ణాటక ప్రాంత దళిత వర్గంలో జార్కిహోళి ప్రముఖ నేతగా గుర్తింపు పొందారని, నమ్మకమైన నేతగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రజలు ఆయనను ముఖ్యమంత్రి పీఠంపై చూడాలనుకుంటున్నారని అన్నారు. జార్కిహోళి సోదరులు ఇటు కాంగ్రెస్, అటు బీజేపీలోనూ ఎంతో పలుకుబడి ఉన్న వ్యక్తులని అన్నారు. 2028లో సీఎం పీఠం తనదేనని ఇప్పటికే మంత్రి సతీశ్ జార్కిహోళి ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

