Mehbooba Mufti: కేవలం బీజేపీ వాళ్లే హిందుస్థానీలు.. కేంద్రంపై మెహబూబా ముఫ్తీ విమర్శలు
Mehbooba Mufti: ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కారుపై పీడీపీ అధ్యక్షురాలు, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ( Mehbooba Mufti ) విమర్శలు గుప్పించారు.

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కారుపై పీడీపీ అధ్యక్షురాలు, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ( Mehbooba Mufti ) విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో అధికారంలో ఉన్నవాళ్లు జమ్ముకశ్మీర్ను ఒక ప్రయోగశాల వాడుకుంటున్నారని ఆమె మండిపడ్డారు. వాళ్లు జమ్ముకశ్మీర్లో రకరకాల రాజకీయ ప్రయోగాలు చేస్తున్నారని ఆరోపించారు.
ఒకప్పుడు జవహర్లాల్ నెహ్రూ, అటల్బిహారీ వాజ్పేయి ప్రధానులుగా ఉన్నప్పుడు జమ్ముకశ్మీర్పట్ల వాళ్లకు ఒక విజన్ అనేది ఉండేదని, కానీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం హిందూ, ముస్లింల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ చిచ్చు పెడుతున్నదని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ దృష్టిలో సర్దార్లు ఖలిస్థానీలని, తాము పాకిస్థానీలమని, కేవలం వాళ్లు ( బీజేపీ) మాత్రమే హిందుస్థానీలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

