Bipin Rawat | సైనిక్ స్కూల్‌కు జనరల్ బిపిన్ రావత్ పేరు!
Bipin Rawat: మొయిన్‌పురిలోని సైనిక్ స్కూల్‌కు దేశం కోసం అసమాన త్యాగం చేసిన సీడీఎస్ మాజీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ పేరు పెడుతున్నట్టు యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ గురువారం ప్రకటించారు.

Bipin Rawat: మొయిన్‌పురిలోని సైనిక్ స్కూల్‌కు దేశం కోసం అసమాన త్యాగం చేసిన సీడీఎస్ మాజీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ పేరు పెడుతున్నట్టు యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ గురువారం ప్రకటించారు. జాతికి సేవలందిస్తూ ప్రాణత్యాగం చేసిన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ జ్ఞాపకార్ధం సైనిక్ స్కూల్‌కు జనరల్ బిపిన్ రావత్ సైనిక్ స్కూల్‌గా నామకరణం చేస్తామని యోగి ఆదిత్యానాధ్ కార్యాలయం ట్వీట్ చేసింది.
తమిళనాడులో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్ సహా 13 మంది మరణించిన సంగతి తెలిసిందే. హెలికాఫ్టర్ ప్రమాదంపై విచారణ చేపట్టిన కమిటీ రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్‌కు దర్యాప్తు నివేదిక సమర్పించిన అనంతరం యూపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రతికూల వాతావరణంతోనే ప్రమాదం
ప్రతికూల వాతావరణంతోనే హెలికాఫ్టర్ కుప్పకూలిందని విచారణ కమిటీ నివేదికలో పేర్కొంది. రావత్ ఆయన భార్య మధూలిక రావత్‌తో పాటు 13 మంది మరణించిన హెలికాఫ్టర్ కూలిన ఘటనలో కుట్ర కోణం, సాంకేతిక లోపాలను కమిటీ తోసిపుచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

