అయ్యప్ప భక్తుల బస్సులో అగ్ని ప్రమాదం
శబరిమల అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న బస్సు శనివా రం ఉదయం అగ్నిప్రమాదానికి గురైం ది. నిలక్కల్ నుంచి బయల్దేరిన కేఎస్ఆర్టీసీ బస్సు పంబ సమీపానికి చేరుకునేసరికి ఏదో సాంకేతిక లోపం వచ్చినట్లు డ్రైవర్, కండక్టర్ గుర్తించారు. బస్సు దిగి, ఇంజిన్ను చూడగా బస్సు నుంచి పొగ విరజిమ్మింది.
పథనంతిట్ట: శబరిమల అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న బస్సు శనివా రం ఉదయం అగ్నిప్రమాదానికి గురైం ది. నిలక్కల్ నుంచి బయల్దేరిన కేఎస్ఆర్టీసీ బస్సు పంబ సమీపానికి చేరుకునేసరికి ఏదో సాంకేతిక లోపం వచ్చినట్లు డ్రైవర్, కండక్టర్ గుర్తించారు. బస్సు దిగి, ఇంజిన్ను చూడగా బస్సు నుంచి పొగ విరజిమ్మింది.
మంటలు వ్యాపించాయి. భక్తులు హుటాహుటిన బస్సు నుంచి దిగిపోయారు. వీరిలో కొందరు గాయపడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Ayyappa Devotees
- Bus
- fire
- KSRTC
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

