Road accident | అదుపుతప్పి 500 అడుగుల లోయలోపడ్డ కారు.. ఐదుగురు దుర్మరణం..!
Road accident | కారు అదుపుతప్పి 500 అడుగుల లోతైన లోయలో పడటంతో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఉత్తరాఖండ్ (Uttarakhand) లోని నైనిటాల్ (Nainital) లో కైంచీ ధామ్ (Kainchi Dham) ఆలయానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కారు సానటోరియం-రాటిఘాట్ (Sanatorium-Ratighat) బైపాస్ రోడ్డుపై వెళ్తుండగా అదుపుతప్పి 500 అడుగుల లోతు లోయలోపడింది.
Road accident : కారు అదుపుతప్పి 500 అడుగుల లోతైన లోయలో పడటంతో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఉత్తరాఖండ్ (Uttarakhand) లోని నైనిటాల్ (Nainital) లో కైంచీ ధామ్ (Kainchi Dham) ఆలయానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కారు సానటోరియం-రాటిఘాట్ (Sanatorium-Ratighat) బైపాస్ రోడ్డుపై వెళ్తుండగా అదుపుతప్పి 500 అడుగుల లోతు లోయలోపడింది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. వారిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందినవారు కాగా.. మరొకరు వాహనం డ్రైవర్ ఉన్నారు.
కతిమా ఏరియాకు చెందిన భూపేంద్ర సింగ్ చుఫాల్ అనే 48 ఏళ్ల వ్యక్తి తన భార్య సీమా కైదా చుఫాల్ (45), కుమారులు వాసు చుఫాల్ (19), రవి చుఫాల్ (12) తో కలిసి నైనిటాల్ జిల్లాలోని కైంచి ధామ్ ఆలయానికి బయలుదేరారు. కైంచి ధామ్ సమీపానికి చేరుకున్న తర్వాత సానటోరియం-రాటిఘాట్ బైపాస్‌లో వెళ్తుండగా దైలా గ్రామం వద్ద కారు అదుపుతప్పి లోయలోపడింది. ఈ ప్రమాదంలో భూపేంద్ర సింగ్ కుటుంబానికి చెందిన నలుగురితోపాటు లక్నోకు చెందిన డ్రైవర్ అనూజ్‌కుమార్ మిశ్రా కూడా మరణించాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

