Jamili Elections | జమిలి ఎన్నికలు పెడితే ఆ పార్టీకే లాభమెక్కువ.. మాజీ రాష్ట్రపతి కోవింద్ కీలక వ్యాఖ్యలు
Jamili Elections | జమిలి ఎన్నికల నిర్వహణతో కేంద్రంలో అధికారమున్న పార్టీకి లబ్ధి చేకూరుతుందని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఒకవేళ ఇది అమలైతే, కేంద్రంలో బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా.. అధికారంలో ఉన్న పార్టీకి లబ్ధి చేకూరుతుంది’ అని అన్నారు.
Jamili Elections | రాయ్‌బరేలి : జమిలి ఎన్నికల నిర్వహణతో కేంద్రంలో అధికారమున్న పార్టీకి లబ్ధి చేకూరుతుందని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఒకవేళ ఇది అమలైతే, కేంద్రంలో బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా.. అధికారంలో ఉన్న పార్టీకి లబ్ధి చేకూరుతుంది’ అని అన్నారు. ఈ విధానంలో ఏ రాజకీయ పార్టీ కూడా వివక్షకు గురికాదన్నారు.
వన్ నేషన్.. వన్ ఎలక్షన్‌పై కేంద్రం 8 మంది నిపుణులతో ఏర్పాటుచేసిన అత్యున్నస్థాయి కమిటీకి ఆయన నేతృత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణకు చేస్తున్న వ్యయం తగ్గుతుందన్నారు. ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

