Ayodhya | అయోధ్య రామాలయం త్రీడీ వీడియో విడుదల.. మీరూ ఓ సారి చూసేయండి..
Ram Janbhoomi Temple trust releases 3D video | శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ గురువారం అయోధ్య రాముడి ఆలయ నిర్మాణానికి సంబంధించిన త్రీడీ (3D) వీడియోను విడుదల చేసింది. వీడియోలో

లక్నో : శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ గురువారం అయోధ్య రాముడి ఆలయ నిర్మాణానికి సంబంధించిన త్రీడీ (3D) వీడియోను విడుదల చేసింది. వీడియోలో భారతీయ అధ్యాత్మిక పురుషుడి ఆలయ నిర్మాణం మంత్రముగ్ధులను చేస్తున్నది. శంకుస్థాపన తర్వాత ప్రారంభమైన భవన నిర్మాణానికి సంబంధించి వివిధ దశల్లో జరిగే పనులను త్రీడీలో అత్యత్భుతంగా చిత్రీకరించారు.
ఉత్తరప్రదేశ్ అయోధ్యలో శ్రీరాముడి ఆలయ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది ఆగస్ట్ 5న శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కాగా, ట్రస్ విడుదల చేసిన ఐదు నిమిషాల వీడియోలో ఆలయం పునాది పనుల నుంచి స్తంభాలు, పైకప్పు, ఆలయం వెలుపలి భాగాలు చిత్రీకరించగా.. శిల్పకళా వైభవం ఆకట్టుకుంటున్నది. ఇదిలా ఉండగా.. ఆలయాన్ని వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తి చేసి, ఆలయాన్ని ప్రారంభించాలనికి శ్రీరామ క్షేత్ర ట్రస్ట్ భావిస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

