Rahul Gandhi | పాంగాంగ్ సరస్సుకు బైక్ యాత్ర చేపట్టిన రాహుల్.. పిక్స్ వైరల్
Rahul Gandhi | కాంగ్రెస్ (Congress) అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) బైక్ యాత్ర (Bike Ride) చేపట్టారు. తూర్పు లడఖ్ (Ladakh)లోని పాంగాంగ్ సరస్సు (Pangong Lake)కు శనివారం బైక్ పై బయలుదేరి వెళ్లారు.
Rahul Gandhi | కాంగ్రెస్ (Congress) అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) బైక్ యాత్ర (Bike Ride) చేపట్టారు. తూర్పు లడఖ్ (Ladakh)లోని పాంగాంగ్ సరస్సు (Pangong Lake)కు శనివారం బైక్ పై బయలుదేరి వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను రాహుల్ ఇన్‌స్టాలో పోస్టు చేశారు. ‘ప్రపంచంలోనే అందమైన ప్రదేశాల్లో పాంగాంగ్ సరస్సు ఒకటని మా నాన్న ఎప్పుడూ చెప్పేవారు. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నా’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. మరోవైపు ఆగస్టు 20వ తేదీన తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) బర్త్ యానివర్సరీ (Birth Anniversary)ని రాహుల్ పాంగాంగ్ సరస్సు వద్ద జరుపుకోనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. రెండు రోజుల పర్యటన నిమిత్తం రాహుల్ గురువారం లెహ్ (Leh)కు చేరుకున్నారు. లడఖ్‌లో తన తొలి పర్యటన సందర్భంగా రాహుల్ శుక్రవారం లెహ్‌లో 500 మంది యువకులతో 40 నిమిషాల పాటు ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు.
Also Read..
Varuntej – Lavanya | పెళ్లి ఎప్పుడో చెప్పిన వరుణ్‌తేజ్.. ఎక్కడంటే..?
Vivek Ramaswamy | రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపాలంటే ఒక్కటే మార్గం : అమెరికా ప్రెసిడెంట్ అభ్యర్థి
Viral Video | పెళ్లి వేడుకలో అతిథులతో కలిసి డ్యాన్స్ ఇరగదీసిన ఫొటో గ్రాఫర్.. వీడియో
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

