పంజాబ్‌లో ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా కలకలం..!
Avian Influenja: పంజాబ్‌లో ఏవియన్ ఇన్ప్లూయెంజా వైరస్ కలకలం రేపింది. లూథియానా జిల్లాలో ఇటీవల తరచూ పక్షులు చనిపోతుండటంతో

అమృత్సర్: పంజాబ్‌లో ఏవియన్ ఇన్ప్లూయెంజా వైరస్ కలకలం రేపింది. లూథియానా జిల్లాలో ఇటీవల తరచూ పక్షులు చనిపోతుండటంతో ఆ జిల్లా వైద్యాధికారులు పక్షుల కళేబరాలకు పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల్లో ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా కారణంగా అవి చనిపోతున్నాయని తేలింది. దాంతో జిల్లాలోని అన్ని పౌల్ట్రీ ఫామ్స్‌లోని కోళ్లకు పరీక్షలు నిర్వహించగా.. కిలా రాయ్‌పూర్‌లోని సుబా సింగ్ ఫౌల్ట్రీ ఫామ్‌లో కోళ్లకు ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది.
దాంతో లూథియానా నగర డిప్యూటీ కమిషనర్ వారిందర్ శర్మ నగర పరిధిలోనే ఉన్న కిలా రాయ్‌పూర్ ఫామ్‌లో పక్షులన్నింటిని ధ్వంసం చేయాలని ఆదేశించారు. అదేవిధంగా నగర పరిధిలోని మిగతా ఫామ్స్‌లో కూడా పరీక్షలు చేసి పక్షులను ధ్వంసం చేయాలని ఆదేశించారు. ఇందుకోసం తొమ్మిది మంది సభ్యులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
మేకను రక్షించుకోబోయి.. సింహం పంజాకు బలి..!
కేంద్రం తొత్తులా ఈసీ.. సంస్కరణలు చేయాల్సిందే: మమతాబెనర్జి
కంగనా రనౌత్‌కు కరోనా పాజిటివ్
కరోనాతో మరో ప్రముఖ నటుడు మృతి
ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో అగ్ని ప్రమాదం
క్రికెటర్ భువనేశ్వర్ యాంకర్ శ్యామలకు సోదరుడా?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

