PT Usha : గుజరాత్లోని గాంధీనగర్ రాష్ట్రీయ రక్షా యూనివర్సిలో ఒలింపిక్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ సెంటర్ను ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పీటీ ఉష ప్రారంభించారు. రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ ఈ సెంటర్ను ఏర్పాటు చేయడం సంతోషకరమని, ఇది స్ఫూర్తిదాయక నిర్ణయమని ఈ సందర్భంగా ఆమె ప్రశంసించారు.
ఆటగాళ్లు ఈ కేంద్రాన్ని సందర్శించి, ఇక్కడి వసతులను పరిశీలిస్తే వారు ఒలింపిక్ మూమెంట్లో పాల్గొనే స్ఫూర్తి పొందుతారని వ్యాఖ్యానించారు. క్రీడల్లో పాల్గొనేవారు వారు ఆశించిన స్ధానాలకు చేరుకుంటారని చెప్పారు. ఇప్పుడు మన దేశంలో క్రీడలకు మెరుగైన వాతావరణం నెలకొందని పీటీ ఉష పేర్కొన్నారు.
Read More :
Bridge Collapse| బీహార్లో నిర్మాణంలో ఉండగానే కుప్పకూలిన వంతెన.. వారంలోనే మూడోది