కొవాక్సిన్ తయారీకి ప్రభుత్వ రంగ సంస్థలకు టెక్నాలజీ

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ను ముమ్మరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ బయోటెక్ రూపొందించిన కొవాక్సిన్ టెక్నాలజీలను మూడు ప్రభుత్వ రంగ సంస్థలకు బదలాయించింది. ఇండియన్ ఇమ్యూనాలజికల్స్ లిమిటెడ్ (ఐఐఎల్), హాఫ్కైన్ బయో-ఫార్మాస్యూటికల్ కార్పొరేషన్ లిమిటెడ్, బీఐబీసీఓఎల్ లు వ్యాక్సిన్ తయారీకి అవసరమైన టెక్నాలజీని పొందాయి. భారత్ బయోటెక్ నుంచి ఈ పీఎస్ యూలు సాంకేతిక బదలాయింపు ఒప్పందం చేసుకున్నాయి.
వ్యాక్సిన్ తయారీకి ఈ మూడు సంస్థలకు అవసరమైన ఆర్థిక సాయాన్ని అందచేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇక హాఫ్కైన్ ఇనిస్టిట్యూట్ ఏడాదికి 22 కోట్ల డోసులు తయారు చేసే సామర్థ్యం ఉండగా నవంబర్ నుంచి ఉత్పత్తిని ప్రారంభిస్తుంది. ఐఐఎల్ ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఉత్పత్తిని చేపడుతుంది. మరోవైపు అంతర్జాతీయంగా వ్యాక్సిన్ల అందుబాటును పెంచేందుకు కొవిడ్ వ్యాక్సిన్లపై మేథో సంబంధ హక్కులను తొలగించాలని భారత్ సహా పలు దేశాలు కోరుతున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
Ajay Devgn | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. అజయ్ దేవగణ్కు షాక్ ఇచ్చిన బీఎంసీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

