ప్రధానిగా మోదీ రికార్డు
అవిచ్ఛిన్నంగా పదవిలో కొనసాగుతూ అత్యధికాలం పనిచేసిన భారత ప్రధాన మంత్రిగా నిలిచి ప్రధాని నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత వరసగా ప్రధాని పదవిలో అత్యధిక కాలం కొనసాగిన వ్యక్తిగా జవహర్లాల్ నెహ్రూ సాధించిన రికార్డును నరేంద్ర మోదీ అధిగమించారు.
- అత్యధిక కాలం పదవిలో..
న్యూఢిల్లీ, జూన్ 10: అవిచ్ఛిన్నంగా పదవిలో కొనసాగుతూ అత్యధికాలం పనిచేసిన భారత ప్రధాన మంత్రిగా నిలిచి ప్రధాని నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత వరసగా ప్రధాని పదవిలో అత్యధిక కాలం కొనసాగిన వ్యక్తిగా జవహర్లాల్ నెహ్రూ సాధించిన రికార్డును నరేంద్ర మోదీ అధిగమించారు. 1947లో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి 1964 వరకు పదవిలో కొనసాగిన నెహ్రూ ఇప్పటికీ దేశంలో అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా నిలిచి ఉండగా మోదీ మద్దతుదారులు మాత్రం భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిగిన మొట్టమొదటి ఎన్నికలైన 1952 నాటి ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాతే నెహ్రూ పదవీకాలం ప్రారంభమైందని వాదిస్తున్నారు.
- జవహర్లాల్ నెహ్రూ(1947-1964): 16 ఏండ్ల 86 రోజులు
- నరేంద్ర మోదీ(2014-కొనసాగుతున్నారు): 12 సంవత్సరాలు
- ఇందిరా గాంధీ(1966-1977, 1980-1984): రెండు పర్యాయాలు కలిపి 16 సంవత్సరాలు
- మన్మోహన్ సింగ్(2004-2014): 10 సంవత్సరాలు
- అటల్ బిహారీ వాజ్‌పేయి (1996,1998-2004): మూడు పర్యాయాలు కలిపి ఆరు సంవత్సరాలకు పైగా
- రాజీవ్ గాంధీ (1984-1989): 5 సంవత్సరాలు
- పీవీ నరసింహారావు(1991-1996): 5 సంవత్సరాలు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే పరిహారం అందించాలి’
కరెంట్ లేక ఎండిపోతున్న పంటలు.. హద్నూర్ సబ్ స్టేషన్ ముట్టడించిన రైతులు
Candidates Ultimatum | టీజీపీఎస్సీకి గ్రూప్-1 అభ్యర్థుల అల్టిమేటం.. జీఆర్ఎల్ ఇవ్వకుంటే ఆమరణ దీక్ష
Narendra Modi | నోయిడాలోని జెవార్ ఎయిర్‌పోర్టుకు నరేంద్ర మోదీ పేరు.. ప్రకటించిన యూపీ సీఎం యోగి
గ్రామాల్లో ఎక్సైజ్ దాడులు.. నాటుసారా, బెల్లం పానకం పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

