హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి సోమవారం ఢిల్లీలోని తన నివాసంలో సంక్రాంతి వేడుకలను నిర్వహించగా ముఖ్య అతిథిగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హాజరుఐ తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సినీ నటుడు చిరంజీవి, గాయని సునీత, కేంద్ర మంత్రులు, ఢిల్లీలో పనిచేస్తున్న వివిధ రాష్ర్టాల కేడర్ల తెలుగు అధికారులు పాల్గొన్నారు.