కూలిన ఆలయం పైకప్పు.. ఏడుగురు మృతి
మహారాష్ట్రలోని పర్బణీ జిల్లా మానవత్ తాలూకాలోని యశ్వాడిలో శనివారం నిర్మాణంలో ఉన్న హనుమాన్ ఆలయ పైకప్పు కూలిపోవడంతో ఏడుగురు భక్తులు మృతి చెందారు. మరో 30 మంది గాయపడ్డారు. ఆలయంలో ధార్మిక కార్యక్రమం జరుగుతుండగా ఈ విషాదం చోటుచేసుకున్నది.
పర్బణీ: మహారాష్ట్రలోని పర్బణీ జిల్లా మానవత్ తాలూకాలోని యశ్వాడిలో శనివారం నిర్మాణంలో ఉన్న హనుమాన్ ఆలయ పైకప్పు కూలిపోవడంతో ఏడుగురు భక్తులు మృతి చెందారు. మరో 30 మంది గాయపడ్డారు. ఆలయంలో ధార్మిక కార్యక్రమం జరుగుతుండగా ఈ విషాదం చోటుచేసుకున్నది.
గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు మానవత్ తహశీల్దార్ పాండురంగ మోచేవాడ్ తెలిపారు. సహాయక బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, శిథిలాల కింద చిక్కుకున్న భక్తులను వెలుపలికి తీసుకువచ్చి, సమీపంలోని దవాఖానలకు తరలించాయన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

