రాజకీయాల్లోకి ధనుష్?
తమిళనాడు రాజకీయాల్లోకి హీరో ధనుష్ అడుగుపెట్టబోతున్నాడనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే రాజకీయాల్లో ప్రవేశించడంపై ధనుష్ ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
చెన్నై : తమిళనాడు రాజకీయాల్లోకి హీరో ధనుష్ అడుగుపెట్టబోతున్నాడనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే రాజకీయాల్లో ప్రవేశించడంపై ధనుష్ ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇటీవల ఆయన ఒక చిత్ర వేడుకలో అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ ఐక్యత కేవలం సినిమా వేడుకలకు మాత్రమే పరిమితం కాకూడదని, ఎవరి ప్రాంతాల్లో వారు ప్రజలకు సేవ చేయాలని పిలుపునిచ్చారు.
తన 43వ పుట్టినరోజు సందర్భంగా ధనుష్ నిరుపేదలకు ఉచితంగా ఆటో రిక్షాలను పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి, అభిమానులను కలుసుకోవడంతోపాటు సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలతో మమేకం కావాలని ఆయన యోచిస్తున్నట్లు సమాచారం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

