న్యూఢిల్లీ: ప్రధాని మోదీ వ్యక్తిగత ట్విటర్ ఖాతా హ్యాక్ అయింది. అయితే దాన్ని కొంతసేపటి తర్వాత ట్విటర్ యాజమాన్యం పునరుద్ధరించింది. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ప్రధాని మోదీ వ్యక్తిగత ట్విటర్ అకౌంట్లో బిట్కాయిన్లు కొనాలంటూ ఆగంతకులు పోస్టు చేశారు. భారత్‌లో బిట్‌కాయిన్‌ను లీగల్ చేశారని, ప్రభుత్వం 500 బిట్కాయిన్లను కొనుగోలుచేసి ప్రజలకు పంచుతున్నదని లింక్‌లు పోస్ట్ చేశారు.
హ్యాకర్ల ట్వీట్‌పై ప్రధాని కార్యాలయం అధికారులు ట్విటర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే ఆ ట్వీట్‌ను తొలగించారు. అనంతరం ప్రధాని మోదీ ట్విటర్ ఖాతాను రీస్టోర్ చేశారు. కాగా, హ్యాకింగ్ సమయంలో ట్వీట్లను పట్టించుకోవద్దని ప్రధాని కార్యాలయం విజ్ఞప్తిచేసింది.
PM Modi's Twitter handle 'very briefly' compromised, secured later
— ANI Digital (@ani_digital) December 11, 2021
Read @ANI Story | https://t.co/Ta7MWjQUFI#Hacked #PMModi pic.twitter.com/WKWDzSmtFx
Good Morning Modi ji,
— Srinivas BV (@srinivasiyc) December 11, 2021
Sab Changa Si?
SS Credit : @AdityaRajKaul pic.twitter.com/0YLVdzmreq
It's look like PM modi twitter handle @narendramodi got hacked for few minutes.
— Facts check (@Facts_chek) December 11, 2021
😇😇😇 pic.twitter.com/3V19vqsPQN
Was the Twitter account of the Hon'ble PM shri #NarendraModi ji hacked? And promise of #Bitcoin !! pic.twitter.com/uz1U2IAJaZ
— Tehseen Poonawalla Official 🇮🇳 (@tehseenp) December 11, 2021