PM Modi: సమ్మక్క-సారక్క, నాగోబా జాతరలను ప్రస్తావించిన ప్రధాని మోదీ
PM Modi : తీర్థయాత్రలకు మన దేశం పెట్టింది పేరు అని, దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ప్రజలు దైవ యాత్రలు చేపడుతుంటారని ప్రధాని మోదీ అన్నారు. అయోధ్యలో ఇవాళ వాల్మీకి ఎయిర్పోర్ట్ను ప్రారంభించిన తర్వాత సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
అయోధ్య: తీర్థయాత్రలకు మన దేశం పెట్టింది పేరు అని, దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ప్రజలు దైవ యాత్రలు చేపడుతుంటారని ప్రధాని మోదీ(PM) అన్నారు. అయోధ్యలో ఇవాళ వాల్మీకి ఎయిర్పోర్ట్ను ప్రారంభించిన తర్వాత సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయోధ్య యాత్ర అనంతమైందని చెప్పిన ప్రధాని మోదీ.. ఆయా రాష్ట్రాల్లో భక్తులు చేపట్టే యాత్రల గురించి వివరించారు. జ్యోతిర్లింగ యాత్ర, ఛార్ధామ్ యాత్ర, శబరిమల యాత్రల గురించి చెబుతూనే తెలంగాణలో జరిగే సమ్మక్క సారక్క, నాగోబా జాతరలను కూడా ప్రధాని మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

