Ayodhya | రామమందిరం కూలీలపై గులాబీ పూలు చల్లిన ప్రధాని మోదీ
Ayodhya | రామ మందిరం నిర్మాణంలో పాలుపంచుకున్న కూలీలను మోదీ గౌరవించారు. ప్రాణప్రతిష్ఠ అనంతరం కూలీలపై ఆయన గులాబీ చల్లి ఆశీర్వదించారు. దీంతో కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు.
Ayodhya | అయోధ్య : అయోధ్య రామమందిరంలో బాలరాముడు కొలువుదీరాడు. ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అభిజిత్ లగ్నంలో 84 సెకన్ల పాటు కన్నుల పండువగా సాగింది. శ్రీరామ నామస్మరణతో అయోధ్య నగరం మార్మోగిపోయింది. ఇక రామ మందిరం నిర్మాణంలో పాలుపంచుకున్న కూలీలను మోదీ గౌరవించారు. ప్రాణప్రతిష్ఠ అనంతరం కూలీలపై ఆయన గులాబీ చల్లి ఆశీర్వదించారు. దీంతో కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులతో పాటు పలువురు రాజకీయ, పారిశ్రామిక, క్రీడా, సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
#WATCH | Prime Minister Narendra Modi showers flower petals on the workers who were a part of the construction crew at Ram Temple in Ayodhya, Uttar Pradesh. pic.twitter.com/gJp4KSnNp6
— ANI (@ANI) January 22, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

