ఆర్థిక సలహా మండలితో ప్రధాని మోదీ భేటీ
పశ్చిమాసియా సంక్షోభం వేళ ప్రధాని మోదీ తన ఆర్థిక సలహా మండలితో శనివారం భేటీ అయ్యారు. యుద్ధం ముగుస్తుందో లేదో తెలియని పరిస్థితుల నేపథ్యంలో.. దేశంలో ఉన్న వ్యాపారాలకు ఊతం ఇవ్వడం, దిగుమతులను తగ్గించుకోవడంపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్టు తెలుస్తున్నది.
న్యూఢిల్లీ, జూన్ 6: పశ్చిమాసియా సంక్షోభం వేళ ప్రధాని మోదీ తన ఆర్థిక సలహా మండలితో శనివారం భేటీ అయ్యారు. యుద్ధం ముగుస్తుందో లేదో తెలియని పరిస్థితుల నేపథ్యంలో.. దేశంలో ఉన్న వ్యాపారాలకు ఊతం ఇవ్వడం, దిగుమతులను తగ్గించుకోవడంపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్టు తెలుస్తున్నది.
బయటి దేశాల నుంచి వస్తున్న ఒడిదొడుకులను తట్టుకోవడంతో పాటు దేశ ప్రజల ఆర్థిక స్థితిగతులను పెంచే వ్యూహాలను రచించాలని ప్రధాని అధికారులను కోరినట్టు తెలిసింది. ఇంధన సరఫరా, భౌగోళిక ప్రభావిత రాజకీయాలు, ఆర్థిక ద్రవ్యోల్బణంపై కీలకంగా చర్చలు జరిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

