ఢిల్లీ జేఎన్‌యూలో పీహెచ్డీ విద్యార్థినికి వేధింపులు

న్యూఢిల్లీ: ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చదువుతున్న పీహెచ్డీ విద్యార్థిని లైంగికంగా వేధించారు. జేఎన్‌యూ క్యాంపస్‌లో ఈ ఘటన జరిగింది. మహిళా విద్యార్థిని వేధించినట్లు తమ ఫిర్యాదు అందినట్లు వసంత్ కుంజ్ పోలీసులు తెలిపారు. అర్ధరాత్రి 12.45 నిమిషాలకు తమ పోలీస్ స్టేషన్‌కు పీసీఆర్ కాల్ వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఫిర్యాదు అందిన వెంటనే డీసీపీ గౌరవ్ శర్మతో పాటు స్టేషన్ ఆఫీసర్ ఆ ప్రాంతానికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం రాత్రి 11.45 గంటలకు పీహెచ్డీ విద్యార్థిని క్యాంపస్‌లో తిరుగుతున్న సమయంలో.. యూనివర్సిటీ ఈస్ట్ గేట్ నుంచి బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి ఆమెను వేధించినట్లు శర్మ చెప్పారు. ఆ మహిళ అరుపులు చేయగానే.. నిందితుడు పరారీ అయ్యాడు. వసంత్ కుంజ్ పోలీస్ స్టేషన్లో వేధింపు కేసును బుక్ చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Delhi
- JNU
- molestation
- PhD student
RELATED ARTICLES
తాజా వార్తలు
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

