యూపీఐ ద్వారా పీఎఫ్ సొమ్ము విత్‌డ్రా
ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభించనున్న కొత్త మొబైల్ యాప్‌ను ఉపయోగించుకుని యూపీఐ పేమెంట్ గేట్‌వే ద్వారా తమ బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా ఉద్యోగుల భవిష్య నిధిని(ఈపీఎఫ్) సబ్‌స్ర్కైబర్లు విత్‌డ్రా చేసుకోవచ్చని ఉన్నత వర్గాలు తెలిపాయి.
- ఏప్రిల్‌లో ఈపీఎఫ్‌వో కొత్త మొబైల్ యాప్
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభించనున్న కొత్త మొబైల్ యాప్‌ను ఉపయోగించుకుని యూపీఐ పేమెంట్ గేట్‌వే ద్వారా తమ బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా ఉద్యోగుల భవిష్య నిధిని(ఈపీఎఫ్) సబ్‌స్ర్కైబర్లు విత్‌డ్రా చేసుకోవచ్చని ఉన్నత వర్గాలు తెలిపాయి. ఈపీఎఫ్‌లో కొంత నిష్పత్తిని స్తంభింప చేయనుండగా మిగిలిన భాగాన్ని యూపీఐని ఉపయోగించి తమ బ్యాంకు ఖాతాల్లోకి సబ్‌స్ర్కైబర్లు విత్‌డ్రా చేసుకునే విధంగా ఓ ప్రాజెక్టును కార్మిక శాఖ రూపొందిస్తున్నట్లు వారు చెప్పారు.
ఈపీఎఫ్‌వో కొత్త మొబైల్ ఫోన్ యాప్‌ను తీసుకువస్తుందని, యూపీఐని ఉపయోగించి సభ్యుడు బ్యాంకు ఖాతాల్లోకి ఈపీఎఫ్ సొమ్ము విత్‌డ్రా చేసుకోవడంతోపాటు పాస్‌బుక్ బ్యాలెన్స్ వంటి ఇతర సేవలు కూడా పొందవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈపీఎఫ్‌వో సభ్యులకు యూనివర్సల్ అకౌంట్ నంబర్(యూఏఎన్) పోర్టల్ లేదా ఉమంగ్ యాప్ ద్వారా తమ ఈపీఎఫ్ ఖాతా లు అందుబాటులోకి వస్తున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- EPF
- New mobile app
- PF
- upi
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

