NEET | ఏడాదిలో పలుమార్లు నీట్..! పార్లమెంట్ ప్యానెల్లో చర్చ
పదే పదే జరుగుతున్న నీట్-యూజీ పేపర్ లీక్‌లపై పార్లమెంటరీ ప్యానెల్ ఆందోళన వ్యక్తం చేసింది. నీట్ పరీక్షను దేశవ్యాప్తంగా ఒక్కసారి మాత్రమే కాకుండా.. ఒక ఏడాదిలో పలుమార్లు నిర్వహించే అవకాశాలపై ప్యానెల్ చర్చించింది.
- పార్లమెంట్ ప్యానెల్లో చర్చ
న్యూఢిల్లీ, జూన్ 10: పదే పదే జరుగుతున్న నీట్-యూజీ పేపర్ లీక్‌లపై పార్లమెంటరీ ప్యానెల్ ఆందోళన వ్యక్తం చేసింది. నీట్ పరీక్షను దేశవ్యాప్తంగా ఒక్కసారి మాత్రమే కాకుండా.. ఒక ఏడాదిలో పలుమార్లు నిర్వహించే అవకాశాలపై ప్యానెల్ చర్చించింది. దీనివల్ల విద్యార్థులు తమ విద్యా సంవత్సరాన్ని నష్టపోకుండా ఉంటారని ప్యానెల్ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది నీట్-యూజీ పరీక్ష పత్రం లీకేజీపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ), జాతీయ మెడికల్ కౌన్సిల్(ఎన్ఎంసీ) సభ్యులతో పార్లమెంట్ ప్యానెల్ సుదీర్ఘంగా సమావేశమైంది. ఈ సందర్భంగా ఎన్టీఏ, ఎన్ఎంసీ ప్రతినిధులను విచారించింది. విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించేందుకుగాను కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, ఏడాదికి పలుమార్లు నీట్ నిర్వహించటం వంటి సంస్కరణలపై ప్యానెల్ సభ్యులు చర్చించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

