న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: దేశంలో ప్రతి 10 లక్షల మంది జనాభాకు కేవలం 15 మంది జడ్జీలు మాత్రమే ఉన్నారు. వాస్తవానికి 50 మంది న్యాయమూర్తులు ఉండాలని 1987లో లా కమిషన్ చేసిన సిఫార్సులకు ఇది ఆమడ దూరంలో ఉన్నది. ఇండియా జస్టిస్ రిపోర్ట్-2025లో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
హైకోర్టుల్లో న్యాయమూర్తుల ఖాళీలు 33%
జిల్లా కోర్టుల్లో న్యాయమూర్తుల ఖాళీలు 21%
జిల్లా కోర్టుల్లో మహిళా న్యాయమూర్తులు 38.3%
హైకోర్టుల్లో 14%
సుప్రీంకోర్టులో 6%
దేశంలో మొత్తం మహిళా పోలీసులు- 2.4 లక్షలు
జూనియర్ ర్యాంకుల్లో ఉన్న వారు- 90 శాతం
ఐపీఎస్ క్యాడర్ ఉన్న వారు- 960 మంది మాత్రమే
నాన్-ఐపీఎస్ ర్యాంకులో ఉన్న వారు- 24,322 మంది
కానిస్టేబుళ్లు-2.17 లక్షల మంది
దేశంలోని జైళ్లలో ఆక్యుపెన్సీ రేట్-131 శాతం
దేశంలోని మొత్తం ఖైదీలు-5.7 లక్షలు
2030 నాటికి దేశంలో ఖైదీల సంఖ్య-6.8 లక్షలు (అంచనా)
ఖైదీలు-డాక్టర్ రేషియో- 775:1