న్యాయస్థానాల్లో వేలాది పెండింగ్ కేసుల వల్ల బాలలు కూడా అల్లాడుతున్నారని ఇండియా జస్టిస్ రిపోర్ట్ నివేదిక వెల్లడించింది. నెమ్మదిగా కదులుతున్న న్యాయ వ్యవస్థ కారణంగా 50 వేలకు పైగా పిల్లలు నిర్బంధంలోనే గ�
దేశంలో ప్రతి 10 లక్షల మంది జనాభాకు కేవలం 15 మంది జడ్జీలు మాత్రమే ఉన్నారు. వాస్తవానికి 50 మంది న్యాయమూర్తులు ఉండాలని 1987లో లా కమిషన్ చేసిన సిఫార్సులకు ఇది ఆమడ దూరంలో ఉన్నది.