కేరళలో మరో జికా వైరస్ కేసు.. 15కు చేరిన బాధితులు
జికా వైరస్| కేరళలో మరో జికా వైరస్ కేసు నమోదయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం జికా బాధితుల సంఖ్య 15కు చేరింది. నంతన్కోడ్కు చెందిన ఓ 40 ఏండ్ల వ్యక్తిలో లక్షణాలు కనిపించడంతో అతని నుంచి నమూనాలు సేకరించామని, అల్లాపూజాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించామని ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు.

తిరువనంతపురం: కేరళలో మరో జికా వైరస్ కేసు నమోదయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం జికా బాధితుల సంఖ్య 15కు చేరింది. నంతన్కోడ్కు చెందిన ఓ 40 ఏండ్ల వ్యక్తిలో లక్షణాలు కనిపించడంతో అతని నుంచి నమూనాలు సేకరించామని, అల్లాపూజాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించామని ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. అందులో అతనికి పాజిటివ్ వచ్చిందని చెప్పారు. మిగిలిన 14 మంది తిరువనంతపురానికి చెందినవారని వెల్లడించారు.
తిరువనంతపురంలో జికా వైరస్ లక్షణాలు ఉన్న 17 మంది నమూనాలను పరీక్షించగా అందులో 14 మందికి పాజిటివ్ అని తేలింది. జికా వైరస్ ఏడిస్ ఈజిప్టి దోమల ద్వారా వ్యాపిస్తుంది. 1947లో కోతుల్లో మొదటిసారి గుర్తించారు. 1952లో ఉగాండాలో మనుషుల్లో గుర్తించారు. జికా సోకితే జ్వరం, దద్దుర్లు, తలనొప్పి, కండరాల నొప్పి లాంటి లక్షణాలు ఉంటాయి. ఇది ప్రాణాంతకం కాకపోయినా గర్భిణులకు సోకితే పుట్టే బిడ్డ ఆరోగ్యానికి నష్టం కలిగే అవకాశాలు ఎక్కువ.
ఇవి కూడా చదవండి..
‘కోపా అమెరికా’ విజేత అర్జెంటీనా
‘వర్జిన్ గెలాక్టిక్’.. నేడు రోదసీలోకి తెలుగమ్మాయి
ప్రకాశవంతమైన సూపర్నోవా
పాఠశాలల్లో ఫీజుల మోత
ఇద్దరంటే ఇద్దరే!
కరోనా నెమ్మదించలేదు
శబ్ద కాలుష్య నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా.. ఎంతంటే?!
డీజీ సెట్ వాడితే లక్ష జరిమానా
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

