ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. మావోయిస్టు మృతి
Chhattisgarh | ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. తాడిమెట్ల అటవీ ప్రాంతంలో శుక్రవారం రాత్రి పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకరమైన ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఒక

రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. తాడిమెట్ల అటవీ ప్రాంతంలో శుక్రవారం రాత్రి పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకరమైన ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. ఘటనాస్థలి నుంచి మృతదేహాంతో పాటు ఆయుధ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా పలువురు మావోయిస్టులు చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కాల్పుల ఘటనను సుక్మా ఎస్పీ ధృవీకరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

