UCC | ఉమ్మడి పౌరస్మృతి యూసీసీపై నోబెల్ అవార్డు గ్రహీత కీలక వ్యాఖ్యలు..
UCC | ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అంశం అర్థం లేని భావన అని నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్ విమర్శించారు. యూసీసీ భావనకి హిందూత్వకి సంబంధం ఉందని ఆయన అన్నారు. యూసీసీ ఏన్నో ఏండ్ల నుంచి ఉందని, ఇది కఠినమైన అంశమని తెలిపారు.
UCC | కోల్కతా: ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అంశం అర్థం లేని భావన అని నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్ విమర్శించారు. యూసీసీ భావనకి హిందూత్వకి సంబంధం ఉందని ఆయన అన్నారు. యూసీసీ ఏన్నో ఏండ్ల నుంచి ఉందని, ఇది కఠినమైన అంశమని తెలిపారు. పశ్చిమబెంగాల్లోని బిర్భూమ్లో సేన్ మాట్లాడారు. ‘హిందూత్వ ఆలోచనను ముందుకు తీసుకెళ్లడంలో యూసీసీకి సంబంధం ఉంది.
దేశ ప్రగతికి హిందూత్వ ఒక్కటే మార్గం కాదు. హిందూత్వ దుర్వినియోగం అవుతున్నది. యూసీసీ అమలులో అలసత్వానికి చోటివ్వకూడదని ఇటీవల పత్రికల్లో చదివాను. ఇలాంటి అర్థం లేని భావన ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో అర్థం కావడం లేదు. మతం, ఆచారాలలో తేడాలున్నాయి. ఆ భేదాలను తొలగించి, భారతీయులు ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది’ అని ఆయన తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | ఆరో వారంలో నామినేషన్ల మంటలు.. రోహిత్ వర్సెస్ వంశీ, అమన్ వర్సెస్ ముకేశ్!
హరీశ్రావు మామకు హైకోర్టులో ఊరట.. హనుమంతరావు భూమి స్వాధీనంపై చర్యలొద్దని ఆదేశాలు
Indiramma Illu | ఆశలు కూల్చిన ‘ఇందిరమ్మ’!.. పాత ఇల్లు కూల్చేయడంతో నిలువనీడ లేక.. ఖాళీ స్థలంలోనే తల్లి అంత్యక్రియలు!
Thummala Nageshwara Rao | యాసంగిలో వరి వేయొద్దు.. రైతులకు తుమ్మల నాగేశ్వరరావు సూచన
JNTU | మహబూబాబాద్ జేఎన్టీయూలో అక్రమాలు.. హాస్టల్ డిపాజిట్ పర్సనల్ ఖాతాలోకి!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

