Home
National
Nithyananda Revealed That He Has Been Invited To The Ayodhya Ram Temple Inauguration Ceremony
Nityananda | నిత్యానందకూ రామమందిర ప్రారంభోత్సవ ఆహ్వానం.. మరి హాజరవుతారా!
పరారీలో ఉన్న లైంగిక దాడి నిందితుడు నిత్యానంద తనకు అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందిందని వెల్లడించారు.
- హాజరవుతానని వెల్లడి
Nityananda | న్యూఢిల్లీ, జనవరి 21: పరారీలో ఉన్న లైంగిక దాడి నిందితుడు నిత్యానంద తనకు అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందిందని వెల్లడించారు. తాను ఈ వేడుకకు హాజరవుతున్నానని తెలిపారు. ‘చారిత్రక, అపూర్వమైన ఈ వేడుకకు హాజరవ్వకుండా ఉండొద్దు.
ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రపంచం మొత్తాన్ని దీవించేందుకు శ్రీరాముడు లాంఛనంగా ఈ ఆలయంలో కొలువు దీరనున్నాడు’ అని కైలాస దేశం ఎక్స్ ఖాతాలో ఆయన పోస్ట్ చేశారు. లైంగిక దాడి కేసులో బెయిల్‌పై విడుదలైన నిత్యానంద 2020లో దేశం విడిచిపెట్టి పారిపోయారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

