త్వరలో భారత్కు నీరవ్ మోదీ!
బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని నవంబర్ 23న భారత్కు తరలించనున్నట్టు తెలుస్తోంది.
- బ్రిటన్కు భారత్ లేఖ
న్యూఢిల్లీ, అక్టోబర్ 4: బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని నవంబర్ 23న భారత్కు తరలించనున్నట్టు తెలుస్తోంది. దీంతో నీరవ్ మోదీని దేశానికి తీసుకువచ్చేందుకు సుదీర్ఘకాలంగా సాగిస్తున్న న్యాయ పోరాటానికి తెరపడినట్లు అవుతుంది. నీరవ్ మోదీని భారత్కు అప్పగిస్తే బ్యాంకులను మోసగించడం, మనీ లాండరింగ్ వంటి నేరారోపణలపై విచారణను మాత్రమే ఎదుర్కోవలసి ఉంటుందని, అతడిని ఏ దర్యాప్తు సంస్థ ప్రశ్నించడం కాని కస్టడీలోకి తీసుకోవడం కాని చేయబోదంటూ బ్రిటిష్ అధికారులకు హామీఇస్తూ భారత ప్రభుత్వం ఇటీవల ఓ లేఖను పంపి ంది. మోదీని వీఐపీ ఖైదీలను ఉంచే ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలుకు తరలించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Britain
- India
- Letter
- Nirav Modi
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

