JEE | జనవరిలో జేఈఈ.. మేలో నీట్
2024 ఏడాదికి సంబంధించి జేఈఈ, నీట్ పరీక్షల షెడ్యూల్ ఖరారయినట్టు తెలుస్తున్నది. జేఈఈ మెయిన్ సెషన్-1 వచ్చే ఏడాది జనవరిలో, ఏప్రిల్ మూడో వారంలో మరో సెషన్ నిర్వహించే అవకాశం ఉందని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పేర్కొంది. కామన్ యూనివర్సిటీ టెస్ట్‌ను మే మొదటి వారంలో నిర్వహించవచ్చని తెలిపింది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: 2024 ఏడాదికి సంబంధించి జేఈఈ, నీట్ పరీక్షల షెడ్యూల్ ఖరారయినట్టు తెలుస్తున్నది. జేఈఈ మెయిన్ సెషన్-1 వచ్చే ఏడాది జనవరిలో, ఏప్రిల్ మూడో వారంలో మరో సెషన్ నిర్వహించే అవకాశం ఉందని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పేర్కొంది. కామన్ యూనివర్సిటీ టెస్ట్‌ను మే మొదటి వారంలో నిర్వహించవచ్చని తెలిపింది.
నీట్ యూజీ 2024ను ఎన్టీఏ వచ్చే ఏడాది మే 5న నిర్వహించే అవకాశాలున్నాయి.2024-25 ఎగ్జామినేషన్ క్యాలెండర్‌ను త్వరలోనే విడుదల చేస్తుందని భావిస్తున్నారు. జేఈఈ మెయిన్- 2024 నోటిఫికేషన్ వారంలో రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉందని టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- CUET
- Exam schedule
- JEE
- NEET 2024
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

