Navy Commanders’ meeting | రేపటి నుంచి ఐఎన్ఎస్ విక్రాంత్‌లో నేవీ కమాండర్స్ కాన్ఫరెన్స్
Navy Commanders meeting | రేపటి (March 6) నుంచి నేవీ కమాండర్స్ కాన్ఫరెన్స్ ప్రారంభం షురూకానున్నది. ఐఎన్ఎస్ విక్రాంత్ (INS Vikrant)లో సముద్రం మధ్యలో కమాండర్ల సమావేశం (Navy Commanders' meeting) జరుగడం ఇదే తొలిసారి. ఐదురోజుల పాటు జరిగే సదస్సులో తొలిరోజు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Defense Minister Rajnath Singh) నేవీ టాప్ కమాండర్లను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
Navy Commanders’ meeting | రేపటి (March 6) నుంచి నేవీ కమాండర్స్ కాన్ఫరెన్స్ ప్రారంభం షురూకానున్నది. ఐఎన్ఎస్ విక్రాంత్ (INS Vikrant)లో సముద్రం మధ్యలో కమాండర్ల సమావేశం (Navy Commanders’ meeting) జరుగడం ఇదే తొలిసారి. ఐదురోజుల పాటు జరిగే సదస్సులో తొలిరోజు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Defense Minister Rajnath Singh) నేవీ టాప్ కమాండర్లను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
గత ఆరు నెలల్లో నేవీ చేసిన కార్యకలాపాలు, లాజిస్టిక్స్, శిక్షణ, మానవ వనరులు, భవిష్యత్ ప్రణాళికలపై చర్చించనున్నారు. కమాండర్లు హిందూ మహాసముద్రంలో పెరుగుతున్న కార్యకలాపాలపై సైతం చర్చించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇంతకు ముందు 2015లో ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో జాయింట్ కమాండర్ల సదస్సు జరగ్గా.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించి, ప్రసంగించారు. ఐఎన్ఎస్ విక్రాంత్ నేవీలో చేరి ఆరు నెలలు గడుస్తున్నది. ప్రస్తుతం దానిపై మోహరించే యుద్ధ విమానాల ట్రయల్స్ కొనసాగుతున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

