Navy Commanders meeting | రేపటి (March 6) నుంచి నేవీ కమాండర్స్ కాన్ఫరెన్స్ ప్రారంభం షురూకానున్నది. ఐఎన్ఎస్ విక్రాంత్ (INS Vikrant)లో సముద్రం మధ్యలో కమాండర్ల సమావేశం (Navy Commanders' meeting) జరుగడం ఇదే తొలిసారి. ఐదురోజుల పాటు జరిగే సదస్సులో తొ�