నేడు అన్ని రాష్ర్టాల సీఎంలతో ప్రధాని సమావేశం
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం దేశంలోని అన్ని రాష్ర్టాలు, యూటీల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. సాయంత్రం 6. 30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ దారా ఆయన పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, తద్వారా భారత్‌పై దాని ప్రభావం, ముఖ్యంగా ఎల్పీజీ, చమురు సరఫరా కొరతకు సంబంధించిన అంశాలపై సీఎంలతో చర్చిస్తారు.
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం దేశంలోని అన్ని రాష్ర్టాలు, యూటీల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. సాయంత్రం 6. 30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ దారా ఆయన పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, తద్వారా భారత్‌పై దాని ప్రభావం, ముఖ్యంగా ఎల్పీజీ, చమురు సరఫరా కొరతకు సంబంధించిన అంశాలపై సీఎంలతో చర్చిస్తారు.
ముఖ్యంగా వీటి సరఫరాలో కొరత కారణంగా రాబోయే రోజుల్లో ఎదురయ్యే గడ్డు పరిస్థితులపై, సన్నద్ధతా చర్యలపై ఈ సమావేశం దృష్టిపెడుతుంది. అంతేకాక సప్లయి చైన్స్, ఎనర్జీ భద్రత, విదేశాల్లో ఉంటున్న భారతీయల భద్రత తదితర అంశాలను కూడా ఇందులో చర్చిస్తారు. కాగా, కోడ్ ఆఫ్ కండక్ట్ కారణంగా ప్రస్తుతం ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ర్టాలు ఈ సమావేశంలో పాల్గొనవు. అయితే ఆయా రాష్ర్టాల ప్రధాన కార్యదర్శులతో క్యాబినెట్ సెక్రటేరియేట్ సమావేశమై తగు సూచనలు, ఆదేశాలను అందజేస్తుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

