పశ్చిమబెంగాల్లో 4 వేల ఈవీఎంలు దగ్ధం!
పశ్చిమబెంగాల్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగి 4 వేల ఈవీఎంలు కాలిపోయాయి. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఓ బిల్డింగ్లో అనుకోకుండా మంటలు చెలరేగాయి. ఇందులో ఈవీఎంలతో పాటు ఇతర వస్తువులు కూడా కాలిపోయాయి.
కోల్కత్తా, జూన్ 11: పశ్చిమబెంగాల్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగి 4 వేల ఈవీఎంలు కాలిపోయాయి. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఓ బిల్డింగ్లో అనుకోకుండా మంటలు చెలరేగాయి. ఇందులో ఈవీఎంలతో పాటు ఇతర వస్తువులు కూడా కాలిపోయాయి. ఇదే బిల్డింగ్లో జిల్లా పరిషత్ ఆఫీసు కూడా ఉంది. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. బెంగాల్ మంత్రి కౌశిక్ చౌదరి మాట్లాడుతూ అగ్నిప్రమాదంపై అనుమానాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు.
వీటిని గత అసెంబ్లీ ఎన్నికల్లో 10 నియోజకవర్గాల్లో ఉపయోగించారని తెలిపారు. మంటలు 9, 10వ ఫ్లోర్లోకి ఎలా వచ్చాయో అర్థం కావట్లేదని.. ఇందులో ఏదైనా కుట్ర ఉన్నదా అనే దానిపై ఆరా తీస్తున్నామని మంత్రి చెప్పారు. ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. ఉదయం బిల్డింగులో మంటలు చెలరేగాయని.. కానీ వాటిని కంట్రోల్ చేయలేకపోవడంతో ఈ భారీ ప్రమాదం జరిగిందని వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

