కేంద్రం, రాష్ర్టాల వైఖరేంటి?
దేశంలోని ముస్లింల ప్రార్థనా మందిరాలను లక్ష్యంగా చేసుకోవడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరిని స్పష్టం చేయాలని ఆలిండియా ముస్లిం పర్సనల్ లాబోర్డు (ఏఐఎంపీఎల్బీ) కోరింది
దేశంలో ముస్లిం ప్రార్థనా స్థలాలను లక్ష్యంగా చేసుకోవడంపై ఏఐఎంపీఎల్బీ
లక్నో, మే 18: దేశంలోని ముస్లింల ప్రార్థనా మందిరాలను లక్ష్యంగా చేసుకోవడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరిని స్పష్టం చేయాలని ఆలిండియా ముస్లిం పర్సనల్ లాబోర్డు (ఏఐఎంపీఎల్బీ) కోరింది.
జ్ఞాన్వాపీ మసీదు కేసులో ఇంతజామియా కమిటీకి, న్యాయవాదులకు న్యాయసహాయం అందించాలని బోర్డు వర్కింగ్ కమిటీ మంగళవారం జరిపిన అత్యవసర ఆన్లైన్ సమావేశంలో నిర్ణయించింది. ప్రార్థనా మందిరాల విషయమై వివాదాలు రెచ్చగొట్టడం వెనుకనున్న అసలు ఉద్దేశాలను బయటపెట్టేందుకు అవసరమైతే దేశవ్యాప్త ఆందోళన చేపట్టాలని తీర్మానించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

