గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 19, 2020 , 15:51:28

వర్క్ ప్రమ్ హోం కోసం 4 జీ సేవలు ప్రారంభించండి..

వర్క్ ప్రమ్ హోం కోసం 4 జీ సేవలు ప్రారంభించండి..

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ (కోవిడ్‌-19)వ్యాప్తి చెందకుండా ఇప్పటికే చాలా రాష్ర్టాల్లో కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోం సౌకర్యాన్ని కల్పిస్తోన్న విషయం తెలిసిందే. అయితే వర్క్‌ ఫ్రమ్‌ హోంలో భాగంగా ఆన్‌లైన్‌ ఆధారిత సేవలు చేసే ఉద్యోగులకు ఇంటర్‌నెట్‌ సౌకర్యం తప్పనిసరి. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో 4జీ సేవలు ప్రారంభించాలని ఎంపీ ఫరూఖ్‌ అబ్దుల్లా ప్రధాని మోదీకి ఓ లేఖ రాశారు. వర్క్‌ ఫ్రమ్‌ హోం చేసే వ్యక్తుల కోసం ఇంటర్‌నెట్‌ అవసరమైన నేపథ్యంలో 4 జీ సేవలను అందుబాటులో ఉంచాలని ప్రధాని మోదీని కోరారు. 


logo
>>>>>>