Sanjay Raut | కేంద్రంలోని ఎన్డీయే సర్కార్‌పై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) కీలక వ్యాఖ్యలు చేశారు. 2026 తర్వాత కేంద్రంలో మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మనుగడ కొనసాగిండం కష్టమేనని (Modi govt wont survive after 2026) వ్యాఖ్యానించారు. మోదీ తన పదవీకాలాన్ని కూడా పూర్తి చేసుకోలేకపోవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
గురువారం ఉదయం మీడియాతో సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ‘2026 తర్వాత కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం మనుగడ సాగిస్తుందో..? లేదో..? అనే సందేహం నా మదిలో ఉంది. మోదీ తన పదవీకాలాన్ని పూర్తి చేయకపోవచ్చని నేను భావిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వంలో అస్థిరత ఏర్పడితే.. మహారాష్ట్రలోనూ ఆ ప్రభావం కనిపిస్తుంది’ అని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.
Mumbai, Maharashtra: Shiv Sena (UBT) MP Sanjay Raut says, “I have doubts in my mind that the union government will survive after 2026 or not. What I think is that Modi will not complete his term and once the union government is unsettled, it will affect Maharashtra also.” pic.twitter.com/u7zhzGLhue
— ANI (@ANI) January 2, 2025
Also Read..
Dense Fog | ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. 80కిపైగా విమానాలు ఆలస్యం
PM Modi | మోదీని కలిసిన గాయకుడు దిల్జిత్.. 2025 ఏడాది గొప్పగా ప్రారంభమైందంటూ పోస్ట్