న్యూఢిల్లీ : కర్ణాటక రాజధాని బెంగళూరులో పట్ట పగలు భారీ దోపిడీ చోటుచేసుకుంది. కొంతమంది దుండగులు పన్ను విభాగ అధికారులమని చెప్పుకుంటూ, సుమారు రూ.7 కోట్ల నగదుతో ఉడాయించారు. బుధవారం ఓ బ్యాంక్ నుంచి భారీ మొత్తంలో నగదుతో బయల్దేరిన వ్యాన్ను అడ్డుకొని..
దుండగులు ఈ దోపిడీకి పాల్పడ్డారు. వ్యాన్లో రూ.7 కోట్ల నగదు ఉందని, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నామని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు చెప్పారు.