ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ ఘటనపై మావోయిస్టుల ప్రకటన

హైదరాబాద్ : ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ ఘటనపై దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీ పేరిట మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా నాయకత్వంలో భారీ దాడులకు పథకం రచించారన్నారు. 2 వేల మంది పోలీసులు భారీస్థాయిలో తమపై దాడికి వచ్చినట్లు తెలిపారు. ఐదు రాష్ర్టాల పోలీసు అధికారులతో దాడికి పథకం వేశారన్నారు. పోలీసుల దాడికి తాము ప్రతిదాడి చేసినట్లు చెప్పారు. ప్రతిఘటనలో 23 మంది పోలీసులు చనిపోగా పోలీసుల దాడిలో తమ సభ్యులు నలుగురు మృతిచెందారన్నారు.
ఓ పోలీసు తమకు బందీగా దొరికినట్లు వెల్లడించారు. మధ్యవర్తుల పేర్లు ప్రకటిస్తే బందీగా ఉన్న పోలీసుని అప్పగించనున్నట్లు ప్రకటించారు. పేర్లు ప్రకటించే వరకు పోలీసు తమ వద్ద క్షేమంగా ఉంటారన్నారు. పోలీసులు తమకు శత్రువులు కాదన్నారు. చనిపోయిన పోలీసుల కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నట్లు వెల్లడించారు. చర్చలకు తామెప్పుడు సిద్ధమేనని.. ప్రభుత్వానికే చిత్తశుద్ధి లేదని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

