Bomb Blast | చేతిలోనే పేలిన బాంబు.. దుండగుడు మృతి
Bomb Blast | పంజాబ్ రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అమృత్సర్ (Amritsar) బైపాస్‌లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది (Bomb Blast).
Bomb Blast | పంజాబ్ రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అమృత్సర్ (Amritsar) బైపాస్‌లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది (Bomb Blast). ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమృత్సర్ గ్రామీణ జిల్లాలోని కాంబో పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి బైపాస్‌లో బాంబు అమర్చేందుకు యత్నించాడు. అదే సమయంలో అతడి చేతిలోనే అది బ్లాస్ట్ అయ్యింది. ఈ ఘటనలో దుండగుడు తీవ్రగాయాలపాలయ్యాడు. పేలుడు శబ్దంతో అక్కడికి చేరుకున్న పోలీసులు గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సదరు వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read..
IBM Layoffs | ఏఐ ఎఫెక్ట్‌తో ఐబీఎమ్‌లో భారీగా ఉద్యోగాల కోత.. 8 వేల మందిపై వేటు..!
Corona Virus | దేశంలో క్రమంగా పెరుగుతున్న కొవిడ్ కేసులు
Encounter | జార్ఖండ్‌లో ఎన్కౌంటర్.. దళ కమాండర్ మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

