Yanam | యానాంలో ఎమ్మెల్యేగా గెలిచిన మల్లాడి కృష్ణారావు
యానాం అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు మరోసారి విజయం సాధించారు.
హైదరాబాద్ : యానాం అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు మరోసారి విజయం సాధించారు. పుదుచ్చేరి పరిధిలోని యానాం నియోజకవర్గం (పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం) నుండి వరుసగా 5 సార్లు (1996 నుండి 2021 వరకు) ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. తాజాగా 2026 ఎన్నికల్లో కృష్ణారావు సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్పై 4,568 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
ఈ ఎన్నికల్లో మొత్తం 35,840 ఓట్లు పోలవగా మల్లాడికి కృష్ణారావుకు 19,863, అశోక్కు 15,295 ఓట్లు వచ్చాయి. కాగా, మల్లాడి పర్యాటక, రెవెన్యూ, ఫిషరీస్, పౌర విమానయాన, గ్రామీణాభివృద్ధి వంటి కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. అలాగే మూడుసార్లు ఉత్తమ ఎమ్మెల్యే పురస్కారం అందుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

