e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, May 17, 2021
Home News మహారాష్ట్రలో ఒక్కరోజే 51వేల కరోనా కేసులు

మహారాష్ట్రలో ఒక్కరోజే 51వేల కరోనా కేసులు

మహారాష్ట్రలో ఒక్కరోజే 51వేల కరోనా కేసులు

ముంబై: మహారాష్ర్టలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 51,880 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఒక్క రోజు వ్యవధిలో 65,934 మంది కరోనా నుంచి కోలుకోగా.. 891 మంది కొవిడ్‌ వల్ల చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,41,910 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 71,742కు చేరింది. మరోవైపు ముంబైలోనూ ఒక్క రోజే కొత్తగా 2,554 కేసులు నమోదయ్యాయి. మరో 62 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

Advertisement
మహారాష్ట్రలో ఒక్కరోజే 51వేల కరోనా కేసులు
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement