రెండు రోడ్డు ప్రమాదాల్లో 25 మంది మృతి
మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల్లో శనివారం రెండు వేర్వేరు ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకొన్నాయి. మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో బస్సు బోల్తా పడిన ఘటనలో 13 మంది మృతిచెందగా, 25 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ఖొపోలి ప్రాంతంలో జరిగింది.
- మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో ఘటనలు
లక్నో/ముంబై, ఏప్రిల్ 15: మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల్లో శనివారం రెండు వేర్వేరు ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకొన్నాయి. మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో బస్సు బోల్తా పడిన ఘటనలో 13 మంది మృతిచెందగా, 25 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ఖొపోలి ప్రాంతంలో జరిగింది.
మరోవైపు యూపీలోని షాజహాన్పూర్ జిల్లాలో ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ ట్రాలీ అదుపుతప్పి వంతెన పైనుంచి పడిన ఘటనలో 12 మంది మరణించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నట్టు సమాచారం. క్షతగాత్రులను సమీప దవాఖానలకు తరలించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

