Gautam Gambhir | ఈస్ట్ ఢిల్లీలో ఓటేసిన క్రికెటర్ గౌతమ్ గంబీర్.. Video
Gautam Gambhir | భారత జట్టు మాజీ క్రికెటర్, ఈస్ట్ ఢిల్లీ సిట్టింగ్ ఎంపీ గౌతమ్ గంబీర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆరో దశ లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇవాళ ఢిల్లీలోని ఏడు లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతున్నది. గంబీర్ ఈస్ట్ ఢిల్లీ నియోజకవర్గంలో ఓటు వేశారు.
Gautam Gambhir : భారత జట్టు మాజీ క్రికెటర్, ఈస్ట్ ఢిల్లీ సిట్టింగ్ ఎంపీ గౌతమ్ గంబీర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆరో దశ లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇవాళ ఢిల్లీలోని ఏడు లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతున్నది. గంబీర్ ఈస్ట్ ఢిల్లీ నియోజకవర్గంలో ఓటు వేశారు.
ఓటు వేసిన అనంతరం గంబీర్ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఓటు హక్కు అనేది ప్రజల శక్తి అని ఆయన పేర్కొన్నారు. గత పదేళ్ల బీజేపీ పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని గంబీర్ చెప్పారు. కాగా సిట్టింగ్ ఎంపీ అయిన గంబీర్ ఈ లోక్సభ ఎన్నికల్లో పోటీకి నిరాకరించారు.
#WATCH | BJP East Delhi MP and former India Cricketer Gautam Gambhir casts his vote for the sixth phase of #LokSabhaElections2024 at a polling station in Delhi. pic.twitter.com/1dNMGyCoUq
— ANI (@ANI) May 25, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

