Rahul Gandhi | విద్వేషం తుడిచిపెట్టుకుపోయింది.. ప్రేమే గెలిచింది: రాహుల్‌గాంధీ
Rahul Gandhi | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో ఆ రాష్ట్రంలో విద్వేషం తుడిచిపెట్టుకుపోయిందని, ప్రేమే గెలిచిందని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు, ఎంపీ రాహుల్‌గాంధీ అన్నారు.
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో ఆ రాష్ట్రంలో విద్వేషం తుడిచిపెట్టుకుపోయిందని, ప్రేమే గెలిచిందని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు, ఎంపీ రాహుల్‌గాంధీ అన్నారు. ఇవాళ బెంగళూరులోని కన్నడ కంఠీరవ స్టేడియంలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా, డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం అదే వేదిక పైనుంచి రాహుల్‌గాంధీ కాంగ్రెస్ శ్రేణులను, కర్ణాటక ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
బీజేపీ పాలనలో కర్ణాటకలో అవినీతి రాజ్యమేలిందని, ఇప్పుడు అవినీతికి తావులేని, ప్రజాసంక్షేమ ప్రభుత్వాన్ని మీరు చూస్తారని రాహుల్‌గాంధీ అన్నారు. బీజేపీలా హామీలు ఇచ్చి మాట తప్పడం కాంగ్రెస్ పార్టీ నైజం కాదని, తాము ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నింటినీ నెరవేరుస్తామని ఆయన చెప్పారు. మరికొన్ని గంటల్లో జరుగబోయే తొలి క్యాబినెట్ మీటింగ్‌లోనే 5 ప్రధాన హామీలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Salman Khan | యూట్యూబ్‌లో అడుగుపెట్టిన సల్మాన్ ఖాన్.. కోచ్‌గా, స్టూడెంట్‌గా భాయ్ సందడి!
Jailer 2 | రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్ ..తెలంగాణలో సాధారణ టికెట్ ధరలకే ‘జైలర్ 2’..
Mamitha Baiju | ‘జై హనుమాన్’లో మమితా బైజు.. రిషబ్ శెట్టి, రానా సరసన కీలక పాత్రలో కనిపించనుందా?
Donald Trump: రష్యా నుంచి డీజిల్ కొంటామన్న ట్రంప్.. పుతిన్‌కు గిఫ్ట్ ఇచ్చారన్న జెలెన్స్కీ
Ramayana | కైకేయిగా లారా దత్తా, మంథరగా షీబా.. ‘రామాయణం’ నుంచి ఫస్ట్ లుక్స్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

