ముంబై: రాత్రి వేళ ఇంటి ముందు పడుకుందో పెంపుడు కుక్క. మాటువేసిన చిరుత ఎలాంటి అలికిడి చేయకుండా దానిని నోట కరుచుకుని వెళ్లిపోయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాషిక్ సమీపంలో ఉన్న భుసె గ్రామంలో జరిగింది. ఇదంతా ఆ ఇంటికి అమర్చిన సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
#WATCH | Maharashtra: A leopard hunts a pet dog sleeping outside a house in Bhuse village of Nashik.
— ANI (@ANI) June 11, 2021
(Source: CCTV footage) pic.twitter.com/sHZ1O6VUEE