ముంబై: స్వామినాథన్ మహారాష్ట్రలోని వార్దాలో స్థాపించిన సెంటర్ ఫర్ ఎంఎస్ స్వామినాథన్ రిసెర్చ్ ఫౌండేషన్ నిధుల కొరత వల్ల మూతపడిందని షేత్కారీ సంఘటన మాజీ నేత విజయ్ జవాంధియా తెలిపారు.
ఆయన ఈ ఫౌండేషన్‌తోపాటు భూసార పరీక్షా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారని, అయితే 2015లో ఏర్పాటైన నూతన ప్రభుత్వం నిధులను నిలిపేయడంతో అవి మూతపడ్డాయని చెప్పారు.