స్వామినాథన్ మహారాష్ట్రలోని వార్దాలో స్థాపించిన సెంటర్ ఫర్ ఎంఎస్ స్వామినాథన్ రిసెర్చ్ ఫౌండేషన్ నిధుల కొరత వల్ల మూతపడిందని షేత్కారీ సంఘటన మాజీ నేత విజయ్ జవాంధియా తెలిపారు.
చెన్నై: వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథ్ సతీమణి మీనా స్వామినాథన్ ఇవాళ కన్నుమూశారు. ఆమె వయసు 88 ఏళ్లు. శిశు విద్యా రంగంలో ఆమె నిపుణురాలు. కార్యకర్త కూడా. లింగ సమానత్వం కోసం సుదీర్ఘ అధ్యయ�